బోయవాడ ప్రాథమిక పాఠశాలకు ఎల్ఈడి టీవీ బహూకరణ

నల్లగొండ పట్టణంలోని బోయవాడ ప్రాథమిక పాఠశాలకు యునిమోని ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఎల్ఈడీ టీవీ, విద్యార్థులకు బ్యాగులు, నోట్‌బుక్స్ బహుకరించింది. శుక్రవారం నల్లగొండలో నూతన బ్రాంచ్ ప్రారంభించిన సందర్భంగా విజ్ గ్రూప్ ఫౌండర్ నగామి ఈ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో యునిమోని డైరెక్టర్, సీఈఓ ఆర్. కృష్ణణ్‌, మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, రీజనల్ మేనేజర్ శ్రీపతి రాజు, కిరణ్ కుమార్, సిబ్బంది, హెడ్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్