తాటి చెట్టుపై పిడుగు, ముసలమ్మ చెట్టు గ్రామంలో భయాందోళనలు

నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలం ముసలమ్మ చెట్టు సమీపంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మంగళవారం ఈదురుగాలులు వీస్తుండగా, గ్రామ సమీపంలోని తాటి చెట్టుపై పిడుగు పడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

సంబంధిత పోస్ట్