ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడం కోసమే వైద్య శిబిరాలు

చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 9, 10, 11, 19వ వార్డులలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ వినయ్ కుమార్ ల ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడమే తమ ప్రథమ ప్రాధాన్యమని, ఈ శిబిరం ద్వారా అవసరమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్