మందడి సైదిరెడ్డికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పరామర్శ

నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి తండ్రి మందడి సదాశివరెడ్డి ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ సీనియర్ నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి గురువారం సైదిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించి, సదాశివరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్