నా ప్రాణం.. చివరి శ్వాస వరకు మీకోసమే: మంత్రి

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున నల్లగొండలో హోరెత్తించారు. నల్లగొండ తన ఇల్లు, ప్రాణం అని, ప్రజలతో దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసమే చివరి శ్వాస వరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, అభివృద్ధికి తోడ్పడాలని ఓటర్లను కోరారు.

సంబంధిత పోస్ట్