మిర్యాలగూడలో జరిగిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమావేశంలో బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, గోపి నాయక్, కొండ లింగయ్య, భాష్యలు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ పదోన్నతుల్లో అడక్వాషి అడ్డంకిగా మారిందని, దాన్ని తొలగించి రోస్టర్ కమ్ మెరిట్ పద్ధతిలో పదోన్నతులు ఇవ్వాలని కోరారు. సీఎం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాలని ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను అభ్యర్థించారు.