నల్లగొండ బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు రామావత్ రవీందర్ నాయక్, మాజీ ఛైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మాజీ మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ వేడుకలు నల్లగొండ నియోజకవర్గం, మిర్యాలగూడ నియోజకవర్గాలలో నిర్వహించబడ్డాయి.

సంబంధిత పోస్ట్