నల్గొండ: గడువు పొడిగింపు

తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందించే 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ ఫౌండేషన్ కోర్సు దరఖాస్తు గడువును ఫిబ్రవరి 22 వరకు పొడిగించారు. బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఈ శిక్షణ ఇవ్వబడుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు. ఆసక్తి గలవారు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నల్గొండ జిల్లా అధికారి బి. శశికళ సూచించారు.

సంబంధిత పోస్ట్