నల్గొండ: అధికారుల మధ్య ముదిరిన వివాదం

పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్, తనను డీఎస్వో అకారణంగా సరెండర్ చేశారని, ఆ ఉత్తర్వులను రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. గత నెలలో తన ఫోన్ రిపేర్‌లో ఉండటం వల్ల డీఎస్వో పిలిచినప్పుడు మాట్లాడలేకపోయానని, తాను మునుగోడులో ధాన్యం కొనుగోలు కేంద్రం విధుల్లో ఉన్నానని వివరణ ఇచ్చినా వినకుండా మెమో జారీ చేసి సరెండర్ చేశారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్