నల్గొండ: మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి

ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్కూల్ ఫీజు చెల్లించలేక, పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితిలో ఉన్న బోడుప్పల్‌కు చెందిన ప్రతిభావంతురాలైన విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. కౌన్సిలింగ్ చివరి రోజున మంత్రి దేవుడిలా స్పందించి తమను ఆదుకున్నారని విద్యార్థిని తెలిపింది. మంత్రి మరోసారి తన ఉదారతను, మానవతా హృదయాన్ని చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్