నల్గొండ: వేతనాలు పెంచాలని వినతిపత్రం అందజేత

నల్గొండ: మిషన్ భగీరథ కార్మికుల వేతనాలను పెంచాలని కోరుతూ శుక్రవారం ఏఐటీయుసీ ఆధ్వర్యంలో ఎస్ఈ కి మెమొరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ నాయకులు పల్లా దేవేందర్ రెడ్డి, ఎండి జానీ, కె ఎస్ రెడ్డి, రామకృష్ణ, సత్యనారాయణ, సైదులు, మహేష్, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్