నల్గొండ పట్టణంలోని శాస్త్ర స్కూల్ లో శుక్రవారం జరిగిన పేపర్ క్రాఫ్ట్ పోటీలలో విద్యార్థులు పాల్గొన్నారని శాస్త్ర స్కూల్ చైర్మెన్ గిరి లింగయ్య గౌడ్ తెలిపారు. అలాగే విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని తీర్చిదిద్దడమే మా యొక్క లక్ష్యం అని శాస్త్ర స్కూల్ చైర్మెన్ గిరి లింగయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు ఉపాధ్యాయులు, పిఈటీ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.