నల్గొండ: నర్సింగ్ యువతి అనుమానాస్పద మృతి

నల్గొండ పట్టణం బోయవాడలో ఓ అద్దె రూములో నర్సింగ్ చదువుతున్న యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై ఆమె బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్