నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారాన్ని అధికారులు గురువారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 515. 00 అడుగులుగా ఉంది. కుడి కాల్వకు నిల్ క్యూసెక్కులు, ఎడమ కాల్వకు నిల్ క్యూసెక్కులు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు 1350 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.