జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు నల్లవెల్లి వర్షిత ఎంపిక

నల్గొండ జిల్లా గట్టుప్పల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని నల్లవెల్లి వర్షిత, ఫిబ్రవరి 1న తమిళనాడులో జరిగే జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ అండర్-19 పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమెను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ గణేశ్, ఆర్గనైజర్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్