నల్గొండ: 'జిల్లాలో ఆయిల్ పామ్ పంటను పెంచాలి'

జిల్లాలో ఆయిల్ పామ్ పంటను యాభై వేల ఎకరాల వరకు సాగు పెంచాలని రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉద్యాన శాఖ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలో ఆయిల్ పామ్ పంటను యాభై వేల ఎకరాల వరకు సాగు పెంచాలని జిల్లా ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ అధికారి పిన్నపురెడ్డి అనంత రెడ్డి, పతంజలి డీజీ ఎం ఆదేశించారు.

సంబంధిత పోస్ట్