లక్ష్యాల ప్రకారం మొక్కలు నాటాలి

వనమహోత్సవం కింద ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం మొక్కలు నాటడాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి వివిధ అంశాలపై హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వన మహోత్సవం కింద నాటాల్సిన మొక్కలపై జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్