నమోదు చేసిన వారు అందజేయాలి: విజయలక్ష్మి

నల్గొండ మండలం కొత్తపల్లిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా, గ్రామ బూత్ లెవెల్ ఆఫీసర్ విజయలక్ష్మి ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలోని విలువైన ఓటును కాపాడుకోవాలని, ఎన్యూమరేషన్ ఫామ్ లలో వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. నమోదు చేసిన వారు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రం వద్ద కలర్ ఫోటోతో సహా అందజేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్