నల్గొండ: రాజీవ్ యువవికాస్ దరఖాస్తు తేదీని పొడిగించాలి

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ పేదలకు ఆర్థిక భరోసా కల్పించే దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాస్ పథకానికి అప్లై చేసుకునేందుకు దరఖాస్తు తేదిని ఈ నెల చివరివరకు పొడిగించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నల్గొండ దొడ్డికొమురయ్య భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్