రేవంత్ రెడ్డి సభలో స్టేజీపై నల్గొండ మేయర్‌తో గొడవ (వీడియో)

నల్గొండలో ఆదివారం జరిగిన రేవంత్ రెడ్డి బహిరంగ సభలో స్టేజీపై గొడవ చోటుచేసుకుంది. నల్గొండ మేయర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిని సీఎంవో సెక్యూరిటీ సిబ్బంది నెట్టివేయడంతో వివాదం మొదలైంది. రేవంత్ రెడ్డి స్టేజ్ దిగగానే, బుర్రి శ్రీనివాస్ రెడ్డి సీఎంవో సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతను సమావేశానికి పిలవకుండా అవమానించాలని కోమటిరెడ్డి వర్గం ప్రయత్నించింది. అయితే, రేవంత్ రెడ్డి పున్నా కైలాష్‌ను పొగడగా, కోమటిరెడ్డి వర్గం గుమ్ముల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డిలను రేవంత్ రెడ్డికి సన్మానం చేయకుండా సీఎంవో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

సంబంధిత పోస్ట్