ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక సాయం: యువతకు దరఖాస్తుల ఆహ్వానం

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకునే అర్హులైన యువత నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు కాపీని ధ్రువపత్రాలతో కలిపి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఈ ఆర్థిక సాయం ద్వారా యువత స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు.

సంబంధిత పోస్ట్