శాలిగౌరారం: 'ఈనెల 14న సీఎం బహిరంగ సభకు వేలాదిగా తరలి రావాలి'

శాలిగౌరారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కందాల సంబరం రెడ్డి ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమరం రెడ్డి మాట్లాడుతూ జూలై 14న తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావాలన్నారు.

సంబంధిత పోస్ట్