ఉపకరణముల కొరకు ప్రత్యేక శిబిరం

నల్లగొండ జిల్లాలోని దివ్యాంగుల కొరకు ప్రత్యేక ఉపకరణముల ప్రత్యేక అవసరములు కలిగిన దివ్యాంగుల గుర్తింపుకై, ప్రత్యేక శిబిరము నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న నల్లగొండ డివిజన్లోని మండలాలకు ప్రకాశం బజార్ లోని టిఎన్జఓ భవన్, 29న మిర్యాలగూడ డివిజన్ రైతు వేదిక, ఎంపిడిఓ ఆఫీస్ లో, ఈనెల 30న దేవరకొండ డివిజన్ లో గిరిజన భవనములో, అక్టోబర్ 1న చండూర్ డివిజన్ తహశీల్దార్ కార్యాలయములో నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕