ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి

సెట్విన్ ఆధ్వర్యంలో చదువుకున్న యువత, విద్యార్థులకు వివిధ కోర్సులలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రత్యేకించి విద్యార్థినులకు ఉద్యోగ అవకాశాలు లభించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. శనివారం జిల్లా అధికారులతో సమావేశమైన కలెక్టర్, సెట్విన్ కోర్సులు, అర్హతలపై సంక్షేమ కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్