'యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి'

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం. డి. సలీం మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రాష్ట్ర విద్యుత్ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్