విద్యార్థులు క్రియాశీలకంగా ముందుండాలి

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో 'ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దు' అనే బస్సు కళాజాతంతో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, ఎమ్మెల్సీ శ్రీ నెల్లికంటి సత్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఉపకులపతి పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్