నల్గొండ: తాళం వేసిన ఇండ్లకు టార్గెట్

పగలు రెక్కీ నిర్వహించి, తాళం వేసిన ఇండ్లలో రాత్రి సమయంలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ డీపీవోలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు. ఇతనిపై నల్లగొండ వన్ టౌన్ లో 8, టూ టౌన్ లో ఒకటి, రూరల్ లో కేసులు నమోదయ్యాయి. నిందితుడి వద్ద రూ. 22 లక్షల విలువైన 22 తులాల బంగారు ఆభరణాలు, రెండు కటింగ్ మిషన్లు, ఒక జత గ్లౌవ్స్ సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్