నల్లగొండ: ప్రశాంతంగా తెలంగాణ ఐసెట్ 2025.

నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆదేశానుసరం రెండు రోజులపాటు నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత తెలంగాణ ఐసెట్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 96 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు, 71, 746 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 64938 (90. 51%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి వైస్ చైర్మన్లు ఆచార్య ఇటికాల పురుషోత్తం హాజరై ప్రశ్నాపత్రాల సెట్ ను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్