నల్గొండ జిల్లా కేంద్ర ప్రధాన ఆస్పత్రి డాక్టర్ల చర్చలు ఫలవంతం

జిల్లా కలెక్టర్ జిల్లా ప్రధాన ఆస్పత్రిని జిల్లా అధికారులతో తనిఖీ చేయించే విషయంలో గత రెండురోజులుగా మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, ప్రొఫెసర్లు, విభాగాల అధిపతులు చేస్తున్న నిరసనను విరమించుకున్నారు. శుక్రవారం నలుగురు సభ్యులతో కూడిన వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డాక్టర్ల బోధన సిబ్బంది అసోసియేషన్ బృందం అదనపు కలెక్టర్ టి. పూర్ణ చంద్రను అదనపు కలెక్టర్ ఛాంబర్ లో కలిసి చర్చలు జరిపారు.

సంబంధిత పోస్ట్