కాంగ్రెస్ నాయకుల భాష చాలా దారుణం

నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గురువారం నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల భాష చాలా దారుణంగా ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నాయకులు హరీశ్ రావులపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నాయకులపై పోలీసు యంత్రాంగంతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్