పాఠశాలల సంఖ్యను పెంచాలి

యుటిఎఫ్ భవన్ లో టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూర్వ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ బడులలో విద్యార్థుల నమోదు పెంచడానికి యుటిఎఫ్ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన, పాలనలో మరియు ప్రతిపక్షంలో ఉన్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రభుత్వ బడుల మూతపై నోరు మెదపడం లేదని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్