ముగిసిన ట్రస్మా ఇంటర్, స్కూల్ స్పోర్ట్స్ మీట్

చర్లపల్లిలోని విపస్య హైస్కూల్ గ్రౌండ్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరిగిన ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకులు బండారు ప్రసాద్, ట్రస్మా స్పోర్ట్స్ మీట్ కన్వీనర్ కొలనుపాక రవికుమార్, కో కన్వీనర్ ముక్కామల రామ్మోహన్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందిస్తాయని వారు ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్