నల్గొండ: సామాజిక కార్యక్రమాలలో యువకులు పాల్గొనాలి

యువకులు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనాలని నల్గొండ టూ టౌన్ ఎస్ఐ ఎర్ర సైదులు గౌడ్ అన్నారు. ఆదివారం పానగల్లు 2 వార్డులో శ్రీ కౌండిన్య యువదళం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభించి మాట్లాడారు. సామాజిక కార్యక్రమాలలో కౌండిన్య యువతరం ముందుండి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషదగ్గరమైన విషయం అని యువకులందరూ సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి పనులు చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్