సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్న అత్తర్ఖాన్ ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అదే హాస్పటల్లో ల్యాబ్ టెక్స్ట్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తుండగా భార్య ఉద్యోగానికి పిల్లలు స్కూలుకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.