తాళ్లఖమ్మంపాడులో యువకుడిపై హత్యాయత్నం

సూర్యాపేట మండలం తాళ్ల ఖమ్మంపాడు గ్రామంలో శనివారం ఉదయం మిర్యాల శేఖర్ అనే యువకుడిపై గుర్తుతెలియని దుండగులు హత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు వివరించారు. ఈ క్రమంలో యువకుడి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు అంటున్నారు. స్థానికుల సమాచారంతో 108 ద్వాార సూర్యాపేట జిల్లా ఏరియా ఆసుపత్రికి యువకుడ్ని తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్