కోదాడ: సాగర్ ఎడమ కాలువలో మహిళ మృతదేహం

నడిగూడెం మడలం చాకిరాల వద్ద సాగర్ ఎడమ కాలువలో శుక్రవారం మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమెను నడిగూడెం గ్రామానికి చెందిన ఎలక నారాయణమ్మగా గుర్తించారు. ఈ నెల 3న ఆమె సూర్యాపేట నుండి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు సూర్యాపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్