సూర్యాపేట: బయటపడ్డ పురాతన శివలింగం

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిమ్మాపురంలో రాణబోతు బాజిరెడ్డి వ్యవసాయ భూమిలో సోమవారం ఉదయం కొందరు కూలీలు రాయి పని చేస్తుండగా పురాతనమైన శివలింగం, నాగపడిగలు ఉన్న విగ్రహాలు ప్రత్యక్షం అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, చుట్టు పట్టు ఉన్న గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్