సూర్యాపేట: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో తనిఖీలు

సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లో అవినీతిపై ప్రభుత్వం సీరియస్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా కు ఐదుగురు రాష్ట్రస్థాయి మెడికల్ అధికారులతో విచారణ కమిటీ నియామకం చేసింది. కాగా శని వారం సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. కమిటీ బృందం రికార్డులు, రిజిష్టర్ లు పరిశీలించారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్