సూర్యాపేటలో జనగాం ఎక్స్ రోడ్డు వద్ద నేషనల్ హైవే 65 ఫ్లైఓవర్ నిర్మాణం జరగనున్నది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లీంపు కోసం వాహనాలు వెళ్లవలసిన రూట్లను సోమవారం డీఎస్పీ రవి పరిశీలించారు. ఈ సందర్భంగా వాహన డ్రైవర్లు సహకరించాలని కోరారు. కొన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ ను మళ్లీంచినట్లు వెల్లడించారు.