జాజిరెడ్డిగూడెం: పిడుగు పడి మూడు గేదెలు మృతి

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి మండల కేంద్రంలో గురువారం రాత్రి పిడుగు పడి మూడు గేదెలు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో దాదాపు లక్ష రూపాయల వరకు నష్టం జరిగిందని బాధిత రైతు వేముల నాగయ్య (మిక్సర్ బండి) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమకు నష్టపరిహారం చెల్లించాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్