రోడ్డు ప్రమాదంలో వీఆర్వో అక్కడికక్కడే మృతి

నాగారం మండలం పరిధిలోని నాగారం బంగ్లా ఆవాస విజయనగర్ కాలనీ వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగర్ కాలనీ ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధి తొండ గ్రామానికి చెందిన సోమనర్శయ్య వీఆర్వో మృతి చెందారు. ఆయన మృతి పట్ల తొండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్