నమన్ విధ్వంసం.. 37 బంతుల్లో సెంచరీ

షేర్ ఇ-పంజాబ్ టీ20 లీగ్‌లో అమృత్‌సర్ సూర్మాస్ ఆటగాడు నమన్.. మొహాలీ కింగ్స్‌పై విధ్వంసం సృష్టించాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన నమన్, మొత్తంగా 64 బంతుల్లో 173 పరుగులు సాధించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, 16 ఫోర్లు ఉన్నాయి. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో అమృత్‌సర్ సూర్మాస్ జట్టు 279/7 భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ విశ్రాంతి తీసుకోవడంతో నమన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕