‘ది ప్యారడైజ్‌’ రివ్యూలపై స్పందించిన నాని

‘ది ప్యారడైజ్‌’ సినిమాపై వస్తున్న రివ్యూలు, విమర్శలపై హీరో నాని స్పందించారు. సినిమాపై చూపిస్తున్న ప్రేమతో పాటు విమర్శలను కూడా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సినీ విమర్శకులు, రివ్యూవర్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నానని చెప్పారు. తన సినిమాపై విలువైన మాటలు, అభిప్రాయాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ నాని ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕