నాని ‘ప్యారడైజ్' మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 88 కోట్లు

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన 'ప్యారడైజ్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు SLV సినిమాస్ ప్రకటించింది. ఇది నాని కెరీర్లోనే అత్యధిక తొలి రోజు వసూళ్లు అని సినీ వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్

✕
✕