నాని ‘ప్యారడైజ్’ రివ్యూ & రేటింగ్

హీరో నాని నటించిన ‘ప్యారడైజ్’ చిత్రం థియేటర్లలో విడుదలైంది. అణచివేతకు గురైన జాతి గుర్తింపు కోసం హీరో చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. నాని నటన, మోహన్‌బాబు స్క్రీన్ ప్రజెన్స్, రాజకీయ అంశాలు, తల్లీకొడుకుల సెంటిమెంట్, ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, దర్శకుడు శ్రీకాంత్ ఫస్టాఫ్‌లో పెంచిన అంచనాలను సెకండాఫ్‌లో అందుకోలేకపోయారు. కథను సరిగ్గా అమలు చేయడంలో విఫలమయ్యారు. సౌండ్ మిక్సింగ్, అధిక హింస చిత్రానికి మైనస్‌గా నిలిచాయి. చిత్రానికి 2.25/5 రేటింగ్ లభించింది.

సంబంధిత పోస్ట్

✕
✕