జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కు కొడాలి నాని అండ

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో 'స్టూడెంట్ నెంబర్ వన్', 'ఆది' వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగారు. ఈ సమయంలో ఆయనకు మెంటార్‌గా కొడాలి నాని వ్యవహరించారు. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో తెలుసుకుని, ఎన్టీఆర్ ప్రతి సినిమా విషయంలోనూ నాని ఇన్వాల్వ్ అయ్యేవారు. ఓ సందర్భంలో పరిటాల రవి నుంచి వచ్చిన ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ కథను నానికి నచ్చకపోవడంతో ఎన్టీఆర్ తిరస్కరించారని సమాచారం. ఎన్టీఆర్ కెరీర్ బాగుండాలని, ఫ్లాప్ సినిమాలు వస్తే మళ్లీ సక్సెస్ రావడం కష్టమని నాని భావించేవారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్