సంప్రదాయ దుస్తులతో టెన్నిస్ కోర్టుకు ఒసాకా (వీడియో)

ప్రఖ్యాత వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ 2026లో జపాన్ క్రీడాకారిణి నవోమి ఒసాకా తన ఫ్యాషన్ ఎంట్రీతో అందరినీ ఆకట్టుకుంది. సంప్రదాయ జపనీస్ కిమోనో దుస్తుల్లో కోర్టులోకి ప్రవేశించి, టెన్నిస్ కోర్టును ఫ్యాషన్ వేదికగా మార్చేసింది. టోక్యో డిజైనర్ హానా యాగి రూపొందించిన ఈ కిమోనోలో కొంగలు, చెర్రీ పువ్వులు, ముత్యాల ఎంబ్రాయిడరీతో పాటు, ప్రత్యేకమైన ఓబీ బెల్ట్, కంజాషి కేశాలంకరణ ఆభరణాలు ధరించింది. ఆమె ఫ్యాషన్ శైలిని అభిమానులు ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్