వైద్యుడికి ఘన సన్మానం

డాక్టర్స్ డే సందర్భంగా మక్తల్ పట్టణంలో జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ మణికంఠ గౌడ్ ను సైక్లింగ్ ప్రధాన కార్యదర్శి గోపాలం బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలను కాపాడుతూ, రోగులకు ధైర్యం నింపి ఇంటికి పంపించే వైద్యుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నర్సులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్