మునిసిపాలిటీలో తూతూ మంత్రంగా డ్రైనేజీ పనులు

నారాయణపేట జిల్లా, మక్తల్ మున్సిపాలిటీలో 18 లక్షల నిధులతో చేపట్టిన డ్రైనేజీ పూడిక తీత పనులు ఎందుకు పూర్తి కాలేదని సామాజిక కార్యకర్త బ్యాటరీ రాజు శనివారం  ప్రశ్నించారు. తూతూ మంత్రంగా పనులు జరుగుతున్నాయని, ప్రైవేట్ సిబ్బంది ఉన్నా మునిసిపల్ సిబ్బందిని వాడుకుంటూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో కలెక్టర్ దృష్టి సారించి, పనుల నాణ్యత, నిధుల కేటాయింపుపై విచారణ జరపాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕