BLOల నిర్లక్ష్యంపై మక్తల్‌లో మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

నారాయణపేట జిల్లా, మక్తల్ లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, BLOలు కిరాణా షాపులో కూర్చుని SIR రాయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి తిరిగి రాయాల్సిన పనిని ఇలా చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మున్సిపాలిటీలోనే పరిస్థితి ఇలా ఉంటే పల్లెటూరులో ఎలా ఉంటుందని దుయ్యబట్టారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మార్వోను అక్కడికి పిలిపించి వివరణ కోరగా ఆయన BLOలకు సర్ది చెప్పారు.

సంబంధిత పోస్ట్